గీత ముక్కోటి అమ్మకి కోడలు కావచ్చు మీ ఊర్లో వాళ్లకి పెళ్ళాం గా కనిపించవచ్చు నాకు తనకు ఎటువంటి సంబంధం లేదు - Serial Galata

Serial galata blog lo motham serial ki sambandinchinavi anni review cheyabadunu

  • I love Rangula Ratnam serial
  • I like to read blogs
  • I like to watch movies sometimes only

Wednesday, 8 June 2022

గీత ముక్కోటి అమ్మకి కోడలు కావచ్చు మీ ఊర్లో వాళ్లకి పెళ్ళాం గా కనిపించవచ్చు నాకు తనకు ఎటువంటి సంబంధం లేదు

 నమస్కారం మిత్రులారా అందరూ ఎలా ఉన్నారు సీరియల్ గలాటా బ్లాగ్ కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం గీత గోవిందం సీరియల్ ఏం జరిగింది అనే దాని గురించి తెలుసుకుందాం మీరు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక కచ్చితంగా మా బ్లాగ్ ని ఫాలో అవ్వండి అలాగే మనం ఇచ్చే రివ్యూలను చదవండి.


 మీ అందరికీ తెలిసిన విషయమే గీతాగోవిందం ఈటీవీ సీరియల్ తెలుగు లో వచ్చే సీరియల్ లో చాలా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ సీరియల్ అతి కొద్ది కాలంలోనే ఎక్కువ ప్రేక్షకాదరణ ఉంది. అందుకే ఈ సీరియల్ నాక్కూడా చాలా ఇష్టమైనది. మరి మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ సీరియల్ని ఇష్టపడతారని అనుకుంటున్నాను.

 గీతా గోవిందం సీరియల్ కథాంశం 

 ఫ్రెండ్స్ మనం ఎన్నో సంసారాలను చూస్తున్నాము.  ఎన్నో కుటుంబాలను విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా. ఆ సంసారాన్ని పెట్టించడానికి ప్రతి కుటుంబంలోనూ ఒకరు పొందుతూ ఉంటారు. దానికి కారణం వాళ్ళకి ఉన్నా అసూయ వల్లనో లేకపోతే అవతలివాళ్ళు సంతోషంగా ఉంటారని అసూయతో ఎన్నో కుట్రలు చేస్తూ ఉంటారు. పచ్చని సంసారం లో పెడుతూ ఉంటారు. ఈ సమాజంలో అలాంటివి మనకి కొత్తేమీ కాదు ఎన్నో చూస్తూ ఉంటాను మరి మన జీవితాన్ని సర్వనాశనం చేసే పనులు ఏవి చేయకుండా ఉండాలి అంటే ముందుగా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవాలి అందుకే ప్రతి సంసారంలో కూడా మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పకూడదు ఆ విషయాలు చెబితే మీకు తప్పదు భారీ మూల్యం అందుకే ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి ఎందుకంటే మన చుట్టూ ఉంటాయి. వాళ్లు అసూయతో చేస్తారు లేకపోతే ఇంకా దేనితోనైనా చేస్తారో మనకి అర్థం కాదు కానీ మనల్ని దెబ్బతీయడానికి చుట్టుపక్కల ఎంతో మంది ఉంటారు. వాళ్ళ నుండి కాపాడుకోవాలి అంటే భార్య భర్తలు మంచి నమ్మకంతో అర్థం చేసుకుని ఉంటే ఆ సంసారం బాగుంటుంది లేదంటే గంగలో కలిసిపోతుంది.

 ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం రండి.

Yerraguntla mahesh :- ఈ సీరియల్ మాకు చాలా ఇష్టమైనది అలాగే ఈ సీరియల్ లో ఉన్న సన్నివేశాలు అలాగే క్యారెక్టర్లు బాగున్నారు కానీ ఈ సీరియల్ ప్రేక్షకుల ఆదరణ కోల్పోతోంది డైరెక్టర్ గారు కొంచెం బాగా ఉండేలా చూడండి అని విన్నవించుకున్నారు.

Arundhathi Ev :- అంతా బాగానే ఉంది కానీ చివరికి మొత్తం పాడు చేసారు. ఇప్పుడు ఈ సీరియల్ నాకు అంతగా నచ్చలేదు అని నెగిటివ్ ఒపీనియన్ అని చెప్తున్నారు ప్రేక్షకులు. ప్రతి ఒక్క సీరియల్ లోనూ మంచి చెడు అన్ని ఉంటాయి అందులో మనం మంచిని నేర్చుకుని చెడుని వదిలేస్తే బాగా ఉంటుంది.

Addanki veeranna:- ఈ సీరియల్ గురించి అద్దంకి వీరన్న ఏమంటున్నారంటే దయచేసి ఈ సీరియల్ చెత్తలా తయారు చేయండి కొంచెం సన్నివేశాలను బాగా చెప్పండి.
 ప్రతి ఒక్క సీరియల్ లోనూ మొత్తం అంతా మంచి ని చూపిస్తే ఏమీ బాగుండదు చెడును కూడా చూపిస్తేనే బాగుంటుంది అప్పుడే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం జరుగుతుంది.

 గీత గోవిందం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో జరిగిన కథ తెలుసుకుందాం రండి

 ఫ్రెండ్స్ మీ అందరికి తెలిసిందే చివరి ఎపిసోడ్ లో గీతాగోవిందం గొడవ చాలా పెద్దగా అయింది. గోవిందం ఇంకా గీత అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చి మంచం మీద వాలిపోయాడు. గీత గీత లోపల ఏడుస్తూ ఉంటుంది ఓదార్చడానికి ఎవరు లేరు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి నేను ఎక్కువ ఆశపడ్డాను అందుకే నాకు చివరికి నిరాశే మిగిలింది. గీతాగోవిందం ఇంతకు ముందు ఇచ్చిన మాట అని గుర్తు చేసుకుంటూ మరీమరీ ఏడుస్తూ ఉంటుంది గీత. గోవిందం కూడా గీతకి ఇచ్చిన మాట అని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ పత్రాన్ని తలచుకొని కోప్పడుతూ చాలా రగిలిపోతూ ఉంటాడు.

 అప్పటికీ రుక్మిణి హరికథ గుడిలో అయిపోతుంది. అప్పుడు భవాని సంతోషానికి అవధులు ఉండవు లోలోపల చాలా సంతోషంగా ఉంటుంది భవాని చివరికి నేను అనుకున్నది చేశాను అని మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడి నుంచి మొత్తం కుటుంబంతో సహా ఇంటికి రావాలని బయలుదేరుతారు.. ఇక్కడ గోవిందం మంచం మీద ఇవి పోతుంటాడు. ఇంతలో భవాని భవాని భర్త అందరూ ఇంటికి వచ్చేస్తారు. అప్పుడు గోవిందం బయట మంచం మీద పడుకుని ఉంటాడు వచ్చి గోవిందం గోవిందం ఏంటి ఇక్కడ పడుకున్నావు అని ముక్కోటి అమ్మ అడుగుతుంది గోవిందమ్మ గోవిందమ్మ అసలే ఉంటుంది అంత కోపంగా ఉంటాడు గోవిందం. ఏమైంది గోవిందం అని ముక్కోటి అమ్మ అడుగుతుంది గోవిందమ్మ అప్పుడు ఊగుతూ మాట్లాడుతుంటాడు గోవిందం అప్పటికీ తాగి వచ్చాడు అని. అసలు ఎంత పని చేసావు గోవిందు నీ భార్యకి ఇచ్చిన మాటని ఏం చేసావు అని అందరూ అడుగుతారు.

Geetha Govindam serial today review, Geetha Govindam serial actors, Geetha Govindam Geetha character, who is Mukut Amma



 అప్పుడు భవాని అనుకుంటుంది అసలు చేసింది నేనే కదా మీ అందరికీ మీ కళ్ళలో బాధని చూడాలని నేను ఇది చేశాను ఇంకా చూడు గీత గోవిందం కి పిల్లలు పుట్టిన పుట్టినట్టే ఇంకా నేను ఈ మంటని రాజేసి రాజేసి పెద్ద నిప్పు లాగ తయారుచేస్తారు చూడండి అని మనసులో అనుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది భవాని భవాని. వాళ్ళ అత్త దగ్గర ఇలా అంటుంది చూడండి అక్క మన మరిది గారు ఇలాంటి పని చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. ఇలా చేయడం వలన ఎలా అవుతుంది చెప్పండి అని అమ్మకి అడుగుతుంది భవాని.

 అప్పుడు ఇంకోటి అమ్మ ఉండి గీత గీత అని బయటినుండి పిలుస్తుంది గీత అని అప్పుడు గీత బయటికి వచ్చి కౌగిలించుకుని తన బాధనంతా చెప్తుంది నేను ఓడిపోయాను. ఆయన తాగను అంటే నేను నమ్మి చేశాను మీ అందరూ ఎంత చెప్పినా కూడా ఆయన మాట్లాడలే అని నేను అనుకున్నాను కానీ చివరికి ఇలా తాగి పూర్తి చేశారు నేను ఓడిపోయాను అంటుంది గీత. అప్పుడు ముక్కోటి అమ్మ ఏం చేశావు గోవిందం ఇంకా ఏమైనా అర్థమవుతుందా ఇలా ఆశలు పెట్టుకున్న గీతకి ఇలా నిరాశతో ఇస్తావా అని అంటుంది అమ్మ.

 ఏంటి నేను తాగితేనే మనిషిని కాదా అని అడుగుతాడు గోవిందం. అయితే దూరం పెట్టేది తాగం ఇవ్వకపోతే దగ్గరకు రానిచ్చేది ఇలా చేస్తే నేను తనకు మొగుడు లేదు. తన ఇష్టం ప్రకారం చేయాలా. ఏం చెప్తే అది చేయాలా అవని జరిగేది లేదు ముక్కు tamma ప్రాణం తీసిన కూడా నా మాట ఇదే అని అంటాడు గోవిందం కోపంతో. ఇంకా ముక్కోటి అమ్మకి చాలా బాధ వేస్తుంది. భవాని భర్త నుండి ఏంట్రా తమ్ముడు నువ్వు ఇలా చేశావు అసలు గీత నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని తెలుసా నువ్వు ఇలా చేస్తే ఎలా ఉంటుంది చెప్పు తమ్ముడు. వేరే వాళ్ళు అయి ఉంటే ఈ పాటికి వెళ్లిపోయే వారు కానీ గీత నీ కోసం ఇక్కడే ఉంటుంది తెలుసా నీకు అని అంటాడు భవాని భర్త. మీరు ఎన్ని చెప్పినా సరే నేను వినను నా అలవాటు అని నేను అనుకోను. ఉంటుందా ఇక్కడే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపొండి అంటాడు గోవిందం. ఇంకా గీత చాలా బాధ వేస్తూ ఏడుస్తూ ఉంటుంది అక్కడే కానీ ముక్కు నుండి ఇదంతా మామూలే గీత నువ్వు బాధపడకు రేపు మారిపోతాడు.



 ఇంకా ఉదయం అవుతుంది ఇంకా శోభనం గదిలో చెల్లాచెదరైన అన్నీ అక్కడే ఉంటాయి. అక్కడే గీత ఉండి ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే భవాని ఏడుస్తున్న గీత దగ్గరికి వచ్చి ఏంటి గీత ఏడుస్తున్నావు ఇలా నేను ముందే నీకు చెప్పాను అసలు దగ్గర నువ్వు అంత నమ్మకం పెట్టుకోవద్దు. నువ్వు అనుకున్నది ఏమి జరగవు కనుక ఊరికే ఉండి ఉంటే బాగుండేది చూడు ఇప్పుడు ఎంత ఘోరం జరిగిందో అని భవాని అంటుంది గీత దగ్గర. గీతా ఏడుస్తూనే ఉంటుంది. మీరేమో ఇద్దరూ కలవలేదు కలవకుండా మరి పిల్లలు ఎలా పుడతారు నువ్వు ముక్కోటి అమ్మకి ఒక నెల లోపు తప్పుతాను అని చెప్పావు కదా ఇప్పుడు ముక్కోటి అమ్మ కి ఇచ్చిన మాట ని ఎలా నిలబెట్టుకుంటూ గీత అని అడుగుతుంది భవాని. ఇంతలోనే గీత దగ్గరికి జయమ్మ వస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నా రాత్రి తాగిన మత్తులో అంత మర్చిపోయి ఉంటాడు నువ్వేం బాధపడకు ఇప్పటినుంచైనా కాస్త జాగ్రత్త పడదాం వదిన నువ్వు అసలు వద్దు అని అంటుంది జయమ్మ. ఇంకా గీత మరియు జయమ్మ అక్కడి నుంచి బయటికి వెళ్లి పోతారు అక్కడే ఉన్న భవాని మిమ్మల్ని ఇంకా అలానే ఉండండి. నిప్పుని రాజేసి దీన్నే పెద్ద మంట చేసి నాకు పుట్టని పిల్లల్ని కూడా పుటం ఇవ్వకుండా గీత అని మనసులో అనుకుంది.

 గోవిందం ఆవేశంగా బుల్లెట్ తీసుకుని భద్ర కోసం వెతుకుతూ ఉంటాడు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉంటాడు కానీ భద్ర గాడు అప్పుడే తలదాచుకోడానికి బయటకు వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు భద్రతతోపాటు వచ్చిన మనుషులు కూడా అక్కడ తాగుతూ ఉంటారు ఆవేశంగా వెళ్లి వాళ్ళని కాల్ తో చేస్తాడు. ఎక్కడరా భద్ర ఎక్కడ ఉన్నాడో చెప్పండి మర్యాదగా లేదంటే మీకు గతి ఉండాలి చూడండి అని గోవిందం వాళ్ళని భయపెడతాడు నిజంగా నాకు తెలియదు గోవిందం భద్రా ఎక్కడో తెలియని ప్రదేశానికి వెళ్లి పోయాడు అని వాళ్ళు అంటారు గోవిందం తో వాడిని ఉరికే వదిలిపెట్టేది లేదు. వాడు ఎక్కడున్నా వాడు చావు నా చేతుల్లోనే ఉంటుంది చూడండి అని వాళ్లని హెచ్చరిస్తాడు.

 ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది మరి రేపటి ఎపిసోడ్ లో చాముండి మరియు పంచాయతీ ఊరి లో వస్తుంది అప్పుడు నాకు రావాల్సిన నాకు చేస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది చాముండి. అప్పుడు చాముండి వాళ్ళ నాన్న ముక్కోటి అమ్మ అడుగుతుంది ఏం పెద్దాయనా నీ కూతురు ఆస్తికోసం వస్తుందా నన్నే పంచాయతీల అవుతుందా. చూడు చాముండి నీకు ఆస్తిలో ఒక్క చిల్లిగవ్వ కూడా రాదు ప్రాణాల మీద ఆశ ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది ముక్కోటి అమ్మ.

 గీతా గోవిందం సీరియల్ రివ్యూ

 గీతా గోవిందం సీరియల్

 గీత గోవిందం సీరియల్ లో గీత అసలు పేరు




No comments:

Post a Comment

Pages